ఒమన్‌లో ప్రతి 6 రోజులకు కరోనా కేసులు రెట్టింపు

- January 24, 2022 , by Maagulf
ఒమన్‌లో ప్రతి 6 రోజులకు కరోనా కేసులు రెట్టింపు

మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో ప్రతి 6 రోజులకు కోవిడ్-19 కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నట్లు తేలింది. ఆదివారం సాయంత్రం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ కేసుల గ్రాఫ్‌ను వర్సెస్ టైమ్‌ని షేర్ చేసింది.ఎపిడెమియోలాజికల్ పరిస్థితి తాజా విశ్లేషణ ప్రకారం ప్రతి 6 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నట్లు అవి స్పష్టం చేశాయి.ఒమన్‌లో ఆదివారం మధ్యాహ్నం వరకు 24 గంటల్లో 4,166 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ప్రివెన్షన్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అమల్ అల్ మానీ మాట్లాడుతూ..  ఒమన్ సుల్తానేట్‌లో 99% ఇన్ఫెక్షన్లు ఓమిక్రాన్ వేరియంట్‌కు చెందినవన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com