డెలివరీ బైక్ రైడర్లతో ప్రమాదాలు.. ఐటీసీ వార్నింగ్ వీడియో
- January 24, 2022
అబుధాబి: డెలివరీ బైక్ రైడర్‌ల వల్ల కలిగే ప్రమాదాల గురించి అబుధాబి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ (ITC) వాహనదారులను హెచ్చరిస్తూ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. రద్దీగా ఉండే రోడ్లపై బైక్ రైడర్లు తమ బైక్‌లను అడ్డదిడ్డంగా నడిపించడం ప్రమాదకరంగా మారి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. మానిటరింగ్, కంట్రోల్ సెంటర్ సహకారంతో జాయింట్ ట్రాఫిక్ సేఫ్టీ కమిటీ హైలైట్ చేసిన డెలివరీ బైక్ డ్రైవర్ల ప్రవర్తనలలో ఇది ఒక భాగం మాత్రమే, వారి ప్రవర్తన వారి భద్రతకే గాక, ఇతరుల భద్రతకు ముప్పును కలిగిస్తాయని ITC ట్వీట్ చేసింది. మనం ఎంత ఎక్కువ భద్రతా చర్యలు పాటిస్తామో, మన రోడ్లు అంత సురక్షితంగా ఉంటాయని ఐటీసీ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







