ప్రైవేట్ సంస్థల్లో 26,000 మందికి ఉద్యోగాలు

- January 24, 2022 , by Maagulf
ప్రైవేట్ సంస్థల్లో 26,000 మందికి ఉద్యోగాలు

బహ్రెయిన్: నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం రెండవ ఎడిషన్ లో భాగంగా సుమారు 6,642 ప్రైవేట్ సంస్థల్లో 26,000 మందికి పైగా బహ్రెయిన్‌లకు ఉద్యోగాలు కల్పించినట్లు కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రి తెలిపారు. సంబంధిత అధికారుల సహకారంతో కార్మిక మంత్రిత్వ శాఖ 2021లో 12,000 మందికి పైగా జాతీయులకు శిక్షణ ఇచ్చిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com