మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ పని చేయిస్తే కఠిన చర్యలు...
- March 28, 2016
ఎండల్లో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 12 గంటలనుంచి 3 గంటల వరకూ పని చేయించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎండలో కూలి, నిర్మాణ పనులకు పనికి ఆహార పథకాన్ని పూర్తిగా నిషేధించాలని హైకోర్టు సూచించింది. ఎండలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎండలపై అవగాహనకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతంలో ఒడిశా ప్రభుత్వ చర్యలతో వడదెబ్బ మృతుల సంఖ్య బాగా తగ్గిందని హైకోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







