ఉత్తమ తెలుగు చిత్రంగా 'కంచె' ఎంపిక
- March 28, 2016
63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కంచె' ఎంపికైంది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్, ప్రజ్ఞాజైశ్వాల్ ప్రధాన పాత్రల్లో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై 'కంచె' చిత్రం తెరకెక్కింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







