ఉత్తమ జాతీయ చిత్రంగా 'బాహుబలి
- March 28, 2016
ఉత్తమ జాతీయ చిత్రంగా 'బాహుబలి గుర్తింపు పొందింది. కేంద్రం ప్రకటించిన 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాహుబలికి ఉత్తమ చలనచిత్రం అవార్డు దక్కింది. కాగా ఉత్తమ నటుడుగా అమితాబ్‌బచ్చన్ (పీకు), నటి కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్), దర్వఖుడుగా సంజ§్ులీలా బన్సాలీ(బాజీరావు మస్తానీ), పురస్కారాలు అందుకోనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







