చల్లని గాలులు, మంచుతో పలు ప్రాంతాల్లో బాగా తగ్గిన ఉష్ణోగ్రతలు

- January 26, 2022 , by Maagulf
చల్లని గాలులు, మంచుతో పలు ప్రాంతాల్లో బాగా తగ్గిన ఉష్ణోగ్రతలు

సౌదీ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అంచనాల ప్రకారం సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి పరచుకుని వుంది. చల్లని గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగనున్నాయి. గురువారం, శుక్రవారాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com