శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం..
- March 28, 2016
తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భూమిని కేటాయించిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. శబరిమలలో తెలంగాణ వసతి గృహం నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని కేటాయించినట్టు పేర్కొన్నారు. ఈ స్థలంలో వసతి గృహాన్ని త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







