లాహోర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు ..
- March 28, 2016
పాకిస్థాన్లోని లాహోర్లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 72కు చేరింది. ఈస్టర్ సందర్భంగా ఓ ప్రముఖ పార్కు దగ్గర జరిగిన ఈ ఘటనలో 69 మంది మృతిచెందగా.. 300 మంది గాయపడ్డారు. సోమవారం నాటికి మృతుల సంఖ్య 72కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ జమాతుల్ అహ్రర్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో ఈ రోజు లాహోర్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







