60 ఏళ్లు పైబడిన వారికి వర్క్ పర్మిట్లు
- January 27, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో 60 ఏళ్లు పైబడిన రెసిడెంట్స్ తమ వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకొని ఉపాధి పొందవచ్చు. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రయివేటు రంగంలోని ప్రవాస కార్మికులు 60 ఏళ్ల తర్వాత కూడా తమ వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకొని, ఉపాధి పొందవచ్చు. వయస్సు మినహాయింపుల కోసం పెద్ద సంఖ్యలో ప్రైవేట్ రంగం నుంచి రిక్వెస్టులు వచ్చాయని, వారి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని 60 ఏళ్లు పైబడిన ప్రవాస సిబ్బందిని తీసుకురావడానికి లైసెన్స్ లను పునరుద్ధరించడానికి, ప్రైవేట్ రంగంలోని కార్మికుల 60 ఏళ్ల వయస్సు పరిమితిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖలోని కార్మిక శాఖ అండర్ సెక్రటరీ షేక్ నాసర్ అల్ హోసానీ తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







