జాతీయ జెండాను అవమానించిన నలుగురు అరెస్ట్
- January 27, 2022
జెడ్డా: సౌదీ అరేబియా జాతీయ జెండాను అవమానించినందుకు నలుగురు బంగ్లాదేశ్ జాతీయులను జెడ్డా పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు మక్కా పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత నలుగురిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మక్కా పోలీసు అధికారి తెలిపారు. జాతీయ జెండాను గౌరవించాలని, సంరక్షించాలని, దానిని ఏ విధంగానూ అవమానించవద్దన్నారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







