జిసిసి లైసెన్స్‌దారులకు ఖతార్‌లో మార్పులు
- March 28, 2016
జిసిసి స్టేట్స్ నుంచి వచ్చే వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ స్టేట్స్ నుంచి లైసెన్స్ పొందినవారు సరాసరి ఖతార్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోడ్ టెస్ట్‌కి వెళ్ళిపోవచ్చు. యూఎస్, కొన్ని యూరోపియన్ దేశాలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని డ్రైవింగ్ స్కూల్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. రోడ్ టెస్ట్ కోసం కేవలం రెండు ఛాన్సులు మాత్రమే ఇస్తారు. పాత రూల్ ప్రకారం జిసిసి దేశాలకు చెందినవారు డైరెక్ట్‌గా తమ లైసెన్స్‌ని ఖతార్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ తదితర దేశాలకు చెందినవారు డ్రైవింగ్ స్కూల్‌కి వెళ్ళి లెర్నర్స్ కోర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఖతార్ లైసెన్స్‌కి మార్చుకోవడానికి వీలుంటుంది. ట్రాఫిక్ సైన్స్ మరియు నిబంధనలకు సంబంధించి కంప్యూటర్ టెస్ట్ నిర్వహిస్తారు. టెస్ట్ ఇంగ్లీషు, ఉర్దూ మరియు హిందీలలో ఉంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







