లుసైల్ డ్రైవ్-త్రూ సెంటర్ లో టెస్టింగ్, వ్యాక్సినేషన్ ప్రారంభం
- January 28, 2022
దోహా: లుసైల్‌లోని డ్రైవ్-త్రూ కోవిడ్-19 టెస్టింగ్, వ్యాక్సిన్ సదుపాయం జనవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చిందని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) ప్రకటించింది. డ్రైవ్-త్రూ సెంటర్లోని పది లేన్లలో, ఆరింటిని బూస్టర్ వ్యాక్సిన్ లకు, మిగిలిన నాలుగు లేన్లను కోవిడ్-19 పరీక్షను నిర్వహించడానికి కేటాయించారు. అపాయింట్మెంట్ సిస్టమ్‌ని ఉపయోగించి బూస్టర్ డోసుల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందజేస్తారు. ఖతార్‌లో ఇప్పటివరకు మొత్తం 675,049 కోవిడ్-19 బూస్టర్ వ్యాక్సిన్లను అందజేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







