బోగస్ డొమెస్టిక్ హెల్ప్ సెంటర్ పై దాడి.. పలువురు అరెస్ట్
- January 28, 2022
కువైట్: రెసిడెన్సీ డిటెక్టివ్లు నిన్న రెండు బోగస్ డొమెస్టిక్ హెల్ప్ సెంటర్లపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. పరారీలో ఉన్న వ్యక్తికి ఆశ్రయం కల్పించారనే ఫిర్యాదుపై రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించి నకిలీ మద్యం తయారీలో పాల్గొన్న 14 మంది (12 మంది మహిళలు, ఇద్దరు పురుషులు)ని అరెస్ట్ చేశారు. వీరితోపాటు ఇద్దరు వాంటెడ్ వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. మహ్బౌలాలో చేపట్టిన చెకింగ్ ప్రక్రియలో భాగంగా రెసిడెన్సీ ఉల్లంఘించిన మొత్తం 19 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొంది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







