దుబాయ్ స్కూళ్లలో ఎక్స్ ట్రా కరిక్యూలర్ యాక్టివిటిస్
- January 29, 2022
దుబాయ్: దుబాయ్‌లోని స్కూళ్లలో సోమవారం (జనవరి 31) నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ లెసన్స్, స్కూల్ ట్రిప్స్, ఎక్స్ ట్రా కరిక్యూలర్ యాక్టివిటిస్ ను తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్‌డిఎ) ఉత్తర్వులు జారీ చేసింది. దుబాయ్ ఎమిరేట్‌లోని ఎర్లీ చైల్డ్ ఉడ్ సెంటర్లు, యూనివర్సిటీస్ లకు కొత్త నియమాలు వర్తిస్తాయని పేర్కొంది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలో భాగంగా వీటిని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







