హిస్టారికల్ ‘హోటల్ బహ్రెయిన్’ పునరుద్ధరుణ
- January 30, 2022
బహ్రెయిన్: పర్యాటక చరిత్రలో భాగమైన ‘హోటల్ బహ్రెయిన్’ ను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ రంగానికి చెందిన పెట్టుబడిదారులతో బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ చేతులు కలపడం ద్వారా హోటల్‌ను పూర్తిగా మార్చడం లేదా పునరుద్ధరించడానికి ప్లాన్ చేస్తోంది. ఈ హిస్టారికల్ హోటల్ నిర్మాణం 1920లలో ప్రారంభమైన.. రెండవ ప్రపంచ యుద్ధం, యూకే నుండి నిర్మాణ సామగ్రి రావడంలో ఆలస్యం తదితర కారణాలతో 1950లో దీన్ని ప్రారంభించారు. జీసీసీ, అరబ్ నాయకులకు సురక్షితంగా ఆతిథ్యం ఇచ్చేందుకు వీలుగా దీన్ని ప్రభుత్వ అవెన్యూలో నిర్మించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







