అమెరికాలో మంచు తుఫాను...
- January 30, 2022
అమెరికా: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా నగరాల్లోని రోడ్లపై అడుగుమేర మంచు పేరుకుపోయింది.రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోగా.. మంచు తుఫాను ధాటికి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. నాలుగు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు చేశారు అధికారులు.
హిమపాతం పెరిగే అవకాశం ఉందన్న అమెరికా వాతావరణ విభాగం అంచనాల మేరకు ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ప్రజలెవరు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు.అమెరికాలోని ఉత్తర ప్రాంతాల్లో మంచు బీభత్సం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా బయటకు వచ్చే పరిస్థితుల్లేవు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







