క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా పోలీసులు అదుపులో...

- March 28, 2016 , by Maagulf
క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా పోలీసులు అదుపులో...

నగరంలోని మల్కాజ్‌గిరిలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న గోపాల్‌తో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న మరో 24 మంది పరారయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com