ఫిబ్రవరి నెల పెట్రోల్, డీజిల్ ధరల ప్రకటన
- January 31, 2022
యూఏఈ: యూఏఈ ఇంధన ధర కమిటీ, ఫిబ్రవరి నెలకుగాను పెట్రోల్ మరియు డీజిల్ ధరల్ని ప్రకటించడం జరిగింది.ఫిబ్రవరి 1 నుంచి సూపర్ 98 పెట్రోల్ ధర 2.94 దిర్హాములుగా మారనుంది.గత నెలలో ఈ ధర 2.65 దిర్హాములుగా వుంది.స్పెషల్ 95 పెట్రోల్ ధర జనవరిలో 2.53 వుండగా,ఇప్పుడు అది 2.75 దిర్హాములు అవుతోంది.ఇ ప్లస్ 91 పెట్రోల్ ధర 2.46 నుంచి 2.75 దిర్హాములకు పెరిగింది.డీజిల్ ధర జనవరిలో 2.56 వుండగా ఇప్పుడది 2.88 దిర్హాములకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ
- దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







