ఆఫ్‌లైన్ క్లాసులతో బహ్రెయిన్ ప్రభుత్వ స్కూళ్ళు ప్రారంభం
- January 31, 2022
బహ్రెయిన్: నిన్నటి నుంచి బహ్రెయిన్‌లో విద్యా సంస్థలకు విద్యార్థులు వెళుతున్నారు. భౌతికంగా విద్యార్థులకు విద్యా సంస్థలు క్లాసుల్ని నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ విద్యార్థులకు రెండో సెమిస్టర్ ప్రారంభమయ్యింది. కోవిడ్ 19 నేపథ్యంలో 50 శాతం సామర్థ్యం మించకుండా విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







