డ్రైవింగ్ టెస్ట్ అభ్యర్థిగా మాయ చేసిన వ్యక్తిని గుర్తించిన అధికారి
- January 31, 2022
కువైట్: డ్రైవింగ్ టెస్టుకి హాజరైన ఓ అభ్యర్థి విషయంలో ఉద్యోగి ఒకరికి అనుమానం రావడంతో,ఆ వ్యక్తిని నిశితంగా పరిశీలించారు.ఈ క్రమంలో డ్రైవింగ్ టెస్టుకి హాజరైన వ్యక్తి అసలు అభ్యర్థి కాదనే విషయం బయటపడింది.అధికారులు అసలు అభ్యర్థినీ,నకిలీ అభ్యర్థినీ అరెస్టు చేయడం జరిగింది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన అధికారిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెండ్ అండర్ సెక్రెటరీ అభినందించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







