88 డాలర్లు దాటిన ఒమన్ ఆయిల్ ధర
- January 31, 2022
మస్కట్: ఒమన్ ఆయిల్ ధర 88 డాలర్లు దాటింది.దుబాయ్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ వద్ద ఒమన్ ఆయిల్ ధర మార్చి నెల కోసం 88.48 డార్లకు చేరిందని అధికారిక ప్రకటన ద్వారా వెల్లడైంది. శుక్రవారం పలికిన 87.42 డాలర్ల ధరతో పోల్చితే 1.06 డాలర్లు ఎక్కువగా.. అంటే 88.48 డాలర్లుగా సోమవారం ధర పలికింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







