సౌదీలో మైనస్ రెండు డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
- February 01, 2022
సౌదీ: సౌదీలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ప్రస్తుతం ఫిప్త్ కోల్డ్ వేవ్ నడుస్తోంది. ఈ సీజన్ లో పలు ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యాయి. సౌదీ వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత మరో రెండు రోజులపాటు ఉంటుందని వెదర్ రిపోర్టు స్పష్టం చేస్తోంది. సౌదీ ఉత్తర ప్రాంతాలతో మంచు విపరీతంగా కురుస్తోంది. దాదాపు 50 రోజులకు పైగా కొనసాగుతున్న ప్రస్తుత కోల్డ్ సీజన్ మార్చి 20తో ముగిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ ను బట్టి తెలుస్తోంది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







