కువైట్ లో ఫిబ్రవరి 25 నుండి మార్చి 5 వరకు సెలవులు
- February 01, 2022
కువైట్: అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఫిబ్రవరి 27 నుండి మార్చి 3 వరకు జాతీయ దినోత్సవం, ఇస్రా, మిరాజ్ 1443 విమోచన దినోత్సవం సందర్భంగా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ అంగీకరించిందని ప్రభుత్వ ప్రతినిధి తారిక్ అల్-ముజ్రామ్ తెలిపారు. మార్చి 6వ తేదీ నుంచి కార్యాలయాలు పునఃప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







