251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ
- March 29, 2016
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 251 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం 38 జీవో జారీ చేసింది. ఈ మేరకు వీరంతా ఇవాళ వివిధ జైళ్ల నుంచి విడుదలయ్యారు. 251 మంది ఖైదీల్లో 190మంది జీవిత ఖైదీలు కాగా మిగిలిన వారంతా ఇతర ఖైదీలు.సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరినీ జనవరి 26న విడుదల చేయాల్సి ఉన్నా... కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









