కువైట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

- February 03, 2022 , by Maagulf
కువైట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

కువైట్: మిగిలిన ముఖ్యమైన విషయాలపై చర్చించేందుకు నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్-ఘనిమ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అనుబంధ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కరోనావైరస్ (కోవిడ్-19) వ్యాప్తి, ఆరోగ్య మార్గదర్శకాలు, ప్రయాణ పరిమితులపై ఎంపీలు చర్చించారు. అలాగే వివిధ అంశాలపై సమీక్ష, ఎంఓయూలు, ప్రోటోకాల్‌లు ఇతర అంశాలకు సంబంధించిన ముసాయిదా చట్టాలు, బిల్లులు, పార్లమెంటరీ కమిటీల నివేదికలపై చర్చించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com