45 మంది బిచ్చగాళ్ళ అరెస్ట్
- February 03, 2022
యూఏఈ: అజ్మన్ పోలీస్, 45 మంది బిచ్చగాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వారం రోజులపాటు నిర్వహించిన తనిఖీల్లో బిచ్చగాళ్ళను గుర్తించి అరెస్టు చేశారు అధికారులు. అరెస్టయినవారిలో 28 మంది పురుషులు, 16 మంది మహిళలు ఓ చిన్నారి వున్నట్లు తెలుస్తోంది. ఎమిరేట్‌లోని పలు ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేశారు. అరెస్టయినవాళ్ళలో పేదవాళ్ళలా కొందరు నటిస్తూ, మరికొందరు వస్తువుల్ని విక్రయిస్తూ.. సాధారణ పౌరులు, ప్రజలకు ఇబ్బందుల్ని కలగజేస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







