రెస్టారెంట్లు, కేఫ్‌లలో రికార్డు స్థాయిలో 60 బిలియన్ సౌదీ రియాల్స్ అమ్మకాలు
- February 03, 2022
సౌదీ: 2021 చివరి నాటికి సౌదీ అరేబియా రెస్టారెంట్లు, కేఫ్‌లలో అమ్మకాలు 62.65 బిలియన్ రియాల్స్ అమ్మకాలు జరిగాయి. ఇది ఓ చారిత్రక రికార్డుగా చెబుతున్నారు. కాగా, రెస్టారెంట్లు అలాగే కేఫ్‌లపై పెట్టుబడులు 13.24 శాతంగా వున్నాయి. మొత్తం ఖర్చులు అన్ని విభాగాలకు సంబంధించి 473.26 బిలియన్ సౌదీ రియాల్స్. రెస్టారెంట్స్ అమ్మకాల్లో 384.82 శాతం వృద్ధి నమోదైంది 2017తో పోల్చితే. నగలు, భవన నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్ మరియు కమ్యూనికేషన్ వంటివాటితో సమానంగా రెస్టారెంట్లు మరియు కేఫ్‌లపై ఖర్చులున్నాయి. ఆరు సెక్టార్లలో ఖర్చులు 62.49 బిలియన్ సౌదీ రియాల్స్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..