మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ప్రారంభ తేదీ ప్రకటన
- February 03, 2022
దుబాయ్: దుబాయ్ ఐకానిక్ మ్యూజియ్ ఆఫ్ ది ఫ్యూచర్, ఫిబ్రవరి 22న తెరచుకోనుంది. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. ‘ఈ భూమ్మీద అత్యంత సుందరమైన భవనం’గా దీన్ని అభివర్ణించారు షేక్ మొహమ్మద్. షేక్ జాయెద్ రోడ్డుపై ఈ భవనం ఏర్పాటయ్యింది. ప్రపంచంలో 14 సుందరమైన మ్యూజియంలలో ఇది కూడా ఒకటని నేషనల్ జియోగ్రాఫిక్ 2021లో వెల్లడించింది.
الإخوة والأخوات.. أجمل مبنى على وجه الأرض ستطلقه الإمارات للعالم في 22/02/2022..
— HH Sheikh Mohammed (@HHShkMohd) February 3, 2022
عام 2022 سيكون عاماً استثنائياً لدولة الإمارات العربية المتحدة بإذن الله.. pic.twitter.com/9CvCJnW5AV
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







