రువి స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత

- February 03, 2022 , by Maagulf
రువి స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత

మస్కట్: నిర్వహణ పనుల నిమిత్తం రువి స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేయబడుతుంది. ఫిబ్రవరి 14 వరకు ఈ రోడ్డుని మూసివేస్తారు. వాహనదారులు ట్రాఫిక్ విభాగం చేసిన సూచనలకు అనుగుణంగా తమ వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com