మసాజ్ పార్లర్లలో ఉల్లంఘనలు: పలువురి అరెస్ట్
- February 03, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సహకారంతో పలువుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిందితులు మసాజ్ పార్లర్లను నిర్వహిస్తున్నారు. పురుషులు, మహిళల్లా మారి వీటిలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆయా కంపెనీలపై కోడ్ 73ని విధించారు. కార్మికుల్ని తొలగించేవరకు ఇది అమల్లో వుంటుంది. అనైతిక కార్యకలాపాలేమీ జరగడంలేదని నిర్ధారించుకున్నాకే కోడ్ 73 ఎత్తివేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







