సరైనోడు 'బ్లాక్ బస్టర్' పాట సోషల్ సైట్స్ లో హల్ చల్..
- March 29, 2016
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు చిత్రాన్ని చేస్తుండగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఓ ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేసారు. బ్లాక్ బస్టర్ అంటూ సాగే ఈ పాట బన్నీ ఫ్యాన్స్ ని కాలు కదపకుండా చేయలేకపోయింది. ఇక అంజలితో బన్నీ వేసే స్టెప్పులకు ప్రఃశంసల వర్షం కురుస్తుంది. అయితే ప్రోమో సాంగ్ ని అభిమానులు అంతగా రిసీవ్ చేసుకోవడంతో తాజాగా బ్లాక్ బస్టర్ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ . ప్రస్తుతం ఈ పాట సోషల్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది. మరి ఆ ఫుల్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!









