ముంబయి షూటింగ్ షెడ్యూల్లో తీసిన ఫొటోలు
- March 29, 2016
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం సెట్లో తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తారక్ అభిమానులు ఫేస్బుక్ ద్వారా ఈ స్టిల్స్ను పంచుకున్నారు. 'జనతా గ్యారేజ్' ముంబయి షూటింగ్ షెడ్యూల్లో తీసిన ఫొటోలుగా వీటిని పేర్కొన్నారు. ఇందులో ఎన్టీఆర్ గడ్డంతో సరికొత్త లుక్లో కనిపిస్తున్నారు.ఈ చిత్రంలో సమంత, నిత్యా మేనన్లు కథానాయికలు. మళయాళ నటుడు మోహన్ లాల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.మైత్రి మూవీస్ మేకర్స్ పతాకంపై యెర్నేని నవీన్, వై. రవిశంకర్, సి.వి. మోహన్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







