సిప్రస్‌లోని లార్నాకా విమానాశ్రయంలో హైజాక్‌కు విమానం..
- March 29, 2016
హైజాక్‌కు గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానంలో ప్రయాణిస్తున్న మహిళలను, పిల్లలను హైజాకర్ విడిచిపెట్టాడు. అలెగ్జాండ్రియానుంచి కైరో వెళుతున్న ఈ విమానాన్ని సిప్రస్‌లోని లార్నాకా విమానాశ్రయంలో దింపారు. అధికారులు హైజాకర్‌తో చర్చలు జరుపుతున్నారు. విమానంలోని మహిళలను, పిల్లలను హైజాకర్ విడిచిపెట్టాడు. విమానంలోని ప్రయాణీకులందరినీ విడిచిపెట్టిన హైజాకర్ ఐదుగురు విదేశీయులను, విమాన సిబ్బందిని మాత్రం విడిచిపెట్టలేదు.
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







