1,050 హెల్త్ సేఫ్టీ తనిఖీలను నిర్వహించిన సౌదీ అరేబియా
- February 04, 2022
సౌదీ అరేబియా: ఈస్టర్న్ ప్రావిన్స్ 1,050 చోట్ల తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 69 కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘనల్ని గుర్తించారు. కమర్షియల్ సెంటర్లు, ఆయా ఫెసిలిటీస్ వద్ద ఈ తనిఖీల్ని నిర్వహించారు. ఓ కమర్షియల్ ఔట్‌లెట్‌ని ఫీల్డ్ బృందాలు మూసివేయడం జరిగింది. ఫేస్ మాస్క్ ధరించకపోవడం, ఎక్కువమంది గుమికూడటం, తవకల్నా యాప్ వినియోగించకపోవడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







