కనీస వేతనంపై సమీక్ష
- February 04, 2022
మస్కట్: ఈ ఏడాది రెండో అర్థ భాగంలో కనీస వేతనంపై సమీక్ష జరగనుంది. కాగా, ఒమన్ సుల్తానేట్‌లో స్పెషలైజ్డ్ ఉద్యోగాలకు సంబంధించి 200,000 ఖాళీలు వున్నాయి. మినిస్టర్ ఆఫ్ లేబర్ మహాద్ బావిన్ మాట్లాడుతూ, స్పెషలైజ్డ్, టెక్నికల్ మరియు మీడియం ప్రొఫెషనల్స్ విభాగాల్ని లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం 3,000 మంది ప్రొఫెషనల్స్ వున్నారనీ, 180,000 నుంచి 250,000 ఖాళీలు వివిధ విభాగాల్లో వున్నాయనీ చెప్పారు. సంయుక్త కమిటీలు అలాగే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా కనీస వేతనాలపై రివ్యూ జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







