ఫ్లైట్ డిపాచ్యూర్‌కి గంట ముందుగా బ్యాగేజీ చెక్ ఇన్ కౌంటర్ మూసివేత

- February 04, 2022 , by Maagulf
ఫ్లైట్ డిపాచ్యూర్‌కి గంట ముందుగా బ్యాగేజీ చెక్ ఇన్ కౌంటర్ మూసివేత

కువైట్ సిటీ: ఫ్లైట్ డిపాచ్యూర్‌కి గంట ముందుగా బ్యాగేజీ చెక్ ఇన్ కౌంటర్ మూసివేయడం జరుగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత ప్రయాణీకులు ఆ విమానంలోకి ప్రవేశించడానికి వీలుండదని స్పష్టం చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com