ఈ ఏడాది నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100,000కి పైగానే.!
- February 04, 2022
బహ్రెయిన్: ఈ ఏడాది ఇప్పటిదాకా సుమారు 100,000 ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ కేసులు నమోదయినట్లు మిలిటరీ ఆసుపత్రి ఇన్ఫెక్షియస్ డిసీజ్ కన్సల్టెంట్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనాఫ్ అల్ కహ్తానీ చెప్పారు. 14 మంది ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది వచ్చిన డెల్టా నుంచి ఇప్పటి దాకా మొత్తంగా 787 మంది ప్రాణాలు కోల్పోయారు. 112,000 మంది కోవిడ్ బారిన పడ్డారు. వ్యాక్సినేషన్ ద్వారా మరణాలు, ఆసుపత్రి చేరిక వంటివి తగ్గినట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







