ఎక్స్పో 2020 దుబాయ్: సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టండి.!
- February 04, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టండి.. అనే నినాదంతో ఎక్స్పో 2020 దుబాయ్ ఈవెంట్లో ఓ ఫోరం నిర్వహించనున్నారు. సోమవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎడ్యుకేషన్, కల్చర్, టూరిజం, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పెట్టుబడులకు గల అవకాశాల గురించి ఈ ఫోరంలో చర్చిస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







