సౌదీలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఫైనాన్స్ ప్రోగ్రామ్
- February 05, 2022
సౌదీ: సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఫైనాన్స్ ప్రోగ్రామ్‌ను సౌదీ అరేబియా ప్రకటించింది. SR879 మిలియన్ల బడ్జెట్‌తో “ఫిల్మ్ సెక్టార్ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్”తో కల్చరల్ డెవలప్మెంట్ ఫండ్ (CDF) కింద ఏర్పాటు చేశారు. సౌదీలో చలనచిత్ర రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఫైనాన్సింగ్ ప్యాకేజీలు, ప్రొడక్షన్- డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో పాటు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో పోటీతత్వాన్ని పెంచే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. బడ్జెట్‌ను రెండు భాగాలుగా విభజించారు. 70% కంటెంట్‌ను అభివృద్ధి, ఉత్పత్తి చేయడానికి కేటాయించారు. పంపిణీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 30% కేటాయించారు. 2022 తర్వాత నిధుల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్‌షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







