ఫిబ్రవరి 9 నాటికి పూర్తిస్థాయిలో అంతర్జాల సేవల పునరుద్ధరణ
- February 05, 2022
కువైట్: కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమీషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల ఇంటర్నెట్ విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగా, ఫాల్కన్ సబ్మెరైన్ కేబుల్ సంస్థ సరైన చర్యలు చేపడుతోంది. ఈ విషయాన్ని జీసిఎక్స్ పేర్కొంది. ఈ మేరకు మినిస్ట్రీకి సమాచారం అందించారు. యెమన్ వైపుగా ఏర్పడ్డ సమస్యను పరిష్కరించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఫిబ్రవరి 9 నాటికి పూర్తి స్థాయిలో రిపేర్ పనులు ఓ కొలిక్కి వస్తాయి. ఇంటర్నెట్ సాధారణ స్థితికి వస్తుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







