మోటర్ సైకిల్ ప్రమాదం: వ్యక్తికి గాయాలు
- February 05, 2022
యూఏఈ: ఇరానియన్ వ్యక్తి ఒకరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. షార్జాలోని నిజ్వాలో ఈ ఘటన జరిగింది. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్, షార్జా పోలీస్తో కలిసి సెర్చ్ మరియు మెడికల్ ఎవాక్యుయేషన్ మిషన్ చేపట్టి, బాధితుడ్ని రక్షించడం జరిగింది. బైక్ ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడ్ని అల్ దయిద్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







