ఫిబ్రవరి 9 నాటికి పూర్తిస్థాయిలో అంతర్జాల సేవల పునరుద్ధరణ

- February 05, 2022 , by Maagulf
ఫిబ్రవరి 9 నాటికి పూర్తిస్థాయిలో అంతర్జాల సేవల పునరుద్ధరణ

కువైట్: కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమీషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల ఇంటర్నెట్ విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగా, ఫాల్కన్ సబ్‌మెరైన్ కేబుల్ సంస్థ సరైన చర్యలు చేపడుతోంది. ఈ విషయాన్ని జీసిఎక్స్ పేర్కొంది. ఈ మేరకు మినిస్ట్రీకి సమాచారం అందించారు. యెమన్ వైపుగా ఏర్పడ్డ సమస్యను పరిష్కరించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఫిబ్రవరి 9 నాటికి పూర్తి స్థాయిలో రిపేర్ పనులు ఓ కొలిక్కి వస్తాయి. ఇంటర్నెట్ సాధారణ స్థితికి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com