'గిన్నిస్' కెక్కిన ప్రముఖ గాయని పి.సుశీల
- March 29, 2016
ప్రముఖ గాయని పి.సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, పాలు భాషల్లో పాటలు పాడిన ఆమెను గానకోకిలగా అభిమానులు పిలుచుకుంటారు. ఆరు భాషల్లో సోలో, డ్యూయట్, కోరస్ లతో కలిసి మొత్తం 17,695 పాటలను ఆమె పాడింది. ఈ అరుదైన ఘనత సాధించింనందుకు గాను ఆమె పేరు 'గిన్నిస్' లోకెక్కింది. కాగా, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె 1,336 యుగళగీతాలను ఆలపించింది. ఒకే గాయకుడితో కలిసి ఇన్ని యుగళగీతాలు పాడి ఈ జంట రికార్డు నమోదు చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







