యూఏఈ పబ్లిక్ హాలిడేస్
- March 29, 2016
2016లో ప్రారంభపు నెలలు సెలవుల పరంగా డ్రై డేస్ అని చెప్పవచ్చు. జనవరి 1 తొలి అధికారిక సెలవు దినం. ఆ రోజు శుక్రవారం అక్కడి నుంచి అధికారిక సెలవు దినాలు వరుసగా కలిసి వచ్చింది పెద్దగా లేవు. లాంగ్ వీకెండ్ కోసం అయితే ఇంకొన్నాళ్ళు ఎదురు చూడాలి. మే 5 ఇస్రా మరియు మియారాజ్ కారణంగా లాంగ్ వీకెండ్ రావొచ్చు. అయితే అది చంద్రుడి దర్శనం మీద ఆధారపడి ఉంది. జులై 7న ఈద్ ఉల్ పితర్ అధికారిక సెలవు దినం (పెయిడ్ హాలీడే - వర్కర్స్‌కి) కూడా చంద్ర దర్శనంపైనే ఆధారపడి ఉంది. యూఏఈలో చాలావరకు సెలవులు చంద్ర దర్శనాన్ని బట్టి ఉంటాయి. యూఏఈ లేబర్ లా, ఆర్టికల్ 74 ప్రకారం అధికారిక సెలవు దినం, పూర్తి వేతనంతో ఈ ఆకేషన్స్‌కి ఉంటుంది. న్యూ ఇయర్ డే (హిజ్రి) - ఒక రోజు, న్యూ ఇయర్ డే (జార్జియన్) - ఒకరోజు, ఈద్ అల్ పితర్ - రెండు రోజులు, ఈద్ అల్ అధా మరియు అరాఫత్ డే - మూడు రోజులు, ప్రొఫెట్ మహమ్మద్ బర్త్ యానివర్సరీ - ఒక రోజు, అమరవీరుల దినం - ఒక రోజు, నేషనల్ డే - ఒక రోజు. నవంబర్ 30న కమ్మెమరేషన్ డే కారణంగా సెలవు దినం. ఈద్ అల్ అధా, లాంగ్ వీకెండ్‌ని తీసుకువచ్చే అవయకాశం ఉంది. ఇస్లామిక్ న్యూ ఇయర్ 2016 కూడా లాంగ్ వీకెండ్‌ని తీసుకురానుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







