సౌదీలో 1.4 మిలియన్ల క్యాప్టాగన్ ట్యాబ్లెట్లు పట్టివేత
- February 06, 2022
సౌదీ: 1.4 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాలను సౌదీ పోలీసులు అడ్డుకున్నారు. అల్-హదితా పోర్ట్ లో 1.4 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను ట్రక్కుల లోపల దాచి తరలిస్తుండగా.. తనిఖీల్లో భాగంగా పోర్ట్ లో పోలీస్ డాగ్ లు పసిగట్టాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను తరలిస్తున్నఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సౌదీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







