ఘనంగా టిడిపి 35వ ఆవిర్భావ దినోత్సవం
- March 29, 2016
తెలుగుదేశం 35వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. పార్టీ ఎపి విభాగం అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







