పాలక్ కజ్జికాయలు
- March 29, 2016
కావలసిన పదార్థాలు: పాలకూర - 400 గ్రా., తరిగిన ఉల్లిపాయ - 1, నిమ్మరసం - 1 టేబుల్ స్పూను, నూనె - 150 గ్రా., ఉప్పు రుచికి తగినంత, గోధుమపిండి - 400 గ్రా., వెన్న - 50 గ్రా.
తయారుచేసే విధానం: పిండిలో ఉప్పు, వెన్న, 50 గ్రా. నూనె చేర్చి తగినంత నీరు పోస్తూ పూరీల పిండిలా కలిపి గంటపాటు నాననివ్వాలి. పాలకూరను ఉప్పునీటిలో కడిగి, సన్నగా తరి గి, ఇందులో ఉల్ల్లి తరుగు, నిమ్మరసం, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. గోధుమపిండిని చిన్న ఉండలుగా చేసి, పూరీల్లా చేస్తూ మధ్యలో పాలకూర మిశ్రమాన్ని పెడు తూ కజ్జికాయల్లా వత్తి నూనెలో దోర గా వేగించుకోవాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







