అబుదాబీలో ఆటో ఫెస్టివల్
- March 29, 2016
అబుదాబీ ఆటో ఫెస్టివల్ గురువారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరిగే ఈ ఆటో షోకి 50 వేల మందికి పైగా విజిటర్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ మోటర్ షో అబుదాబీ (ఇమ్సాద్), కస్టమ్ షో ఎమిరేట్స్ మరియు మిడిల్ ఈస్ట్ కార్ ఆఫ్ ది ఇయర్ 2016 అనే మూడు ముఖ్యమైన ఈవెంట్స్ ఇక్కడ జరగనున్నాయి. ఇమ్సాద్ ద్వారా, విజిటర్స్ షో ఓన్లీ ఆఫర్స్‌ని ప్రత్యేకంగా పొందే అవకాశం కల్పిస్తున్నారు. డాడ్స్, క్రిస్లర్, వోల్వో, షవర్లే, జిఎంసి, ప్యూజియాట్, రెనాల్ట్, నిస్సాన్, ఇన్‌ఫినిటీ, సుబారు వంటి పేరొందిన ప్రపంచ స్థాయి వాహన తయారీ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. బైకర్స్ బిల్డ్ ఆఫ్ కాంపిటీషన్ ద్వారా బౌక్ లవర్స్ ప్రత్యేక బహుమతల్ని గెలుచుకోవచ్చు. ప్రొఫెషనల్ డ్రిప్టర్స్ ఇచ్చే ఔట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ షోకి హైలైట్ కానుంది. మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉదయం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షో కొనసాగనుంది. 50 దిర్హామ్‌లు ఈ షో టిక్కెట్‌గా ఖరారు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







