ఎఫ్1 ప్రీ-సీజన్ టెస్టులకు టిక్కెట్లను ప్రారంభించిన బిఐసి
- February 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి), 2022 ఫార్ములా వన్ ప్రీ-సీజన్ టెస్టింగ్ టిక్కెట్లను ప్రారంభించింది. మార్చి 10 నుంచి 12 వరకు వరల్డ్ క్లాస్ సఖిర్ రేస్ ట్రాక్ వద్ద ఈ ఈవెంట్ జరగనుంది.ఆఖరి రెండు రోజుల టెస్టింగ్‌కి అనుమతి పొందేవారు, వ్యక్తిగతంగా కొత్త జనరేషన్ ఎఫ్1 కార్లను తిలకించే అవకాశం పొందుతారు.ఈ ఏడాది ఫార్ములా వన్ గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టిక్కెట్లను మార్చి 1 కంటే ముందు కొనుగోలు చేసేవారికి ప్రీ-సీజన్ టిక్కెట్లు ఉచిత ప్రవేశం లభిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. రోజుకి 5 బహ్రెయినీ దినార్లతో టిక్కెట్లు కొనుగోలు చేయడానికి వీలుంది. పిల్లలకు ఈ ధర 2.5 బహ్రెయినీ దినార్లు. అభిమానులకు పబ్లిక్ యాక్సెస్ మార్చి 11, మార్చి 12 తేదీల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు వుంటుంది.
తాజా వార్తలు
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!







